సైబరాబాద్ లో జీడిమెట్ల ట్రాఫిక్ ci వెంకట్ రెడ్డి భరితెగింపు …

నడి రోడ్డు ఫై బస్సు డ్రైవర్ ను భూటు కాలుతో తన్నిన వైనం.

చట్టం అమలు చేసే వారే చట్టాన్ని ఉల్లంగించిన దుర్గటన .

కాలుతో తనటం, భూతులు తిట్టడం, చెవులు పిండి, చెంప పగులగొట్టటం, ఇదేనా?? ఫ్రెండ్లీ పోలీసింగ్.??

కాకిల పరువు తీసిన పోలీస్ అధికారి.

నిబంధనలు ఉల్లంగిస్తే చాలను రాసి చర్యలు తీసుకువాల్సింది పోయి చెంప పగలు గొట్టటం ఏంటి???

నెల మామూల కోసమే ఇలా చేస్తున్నాడు అంటున్న మిగితా ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు.

10గంటల తరువాతే బస్సు లు తీసిన ఐడిపిల్ వద్ద రోడ్డు ఫై ఆపి హంగామా చేసారుంటున్నా డ్రైవర్స్.

జీడిమెట్ల ట్రాఫిక్ ci రూటే సెపెరేటు అంటున్న కాకీలు.

స్టేషన్ లోను సిబ్బంది ఫై దురుసు ప్రవర్తన, భూతు పురాణం అతని నైజాం.
ఇలా వివాదాస్పరుడు గా పేరు ఉన్న జీడిమెట్ల ట్రాఫిక్ ci ట్రావెల్స్ బస్సు డ్రైవర్స్ ను రోడ్డు ఫై కొట్టి, భూటు కాలుతో తన్ని, చెవిలు పిండి సభ్య సమాజం ముందు వికృత చేష్టలు చేశారు. అక్కడే ఉన్న ప్రయాణికులు సైతం అతని తీరు చూసి ఇదేంటీ ఇలా ఉన్నాడు అనుకుని బస్సు లో నుండి చూసి ముక్కున వేలు వేసుకున్న వైనం శనివారం రాత్రి ఐడిపిల్ చౌరస్తా వద్ద జరిగింది. ఇప్పటికైనా పోలీస్ ఉన్నత అధికారులు ఇటీవంటి వారి పట్ల కాస్త కన్నేసి ఉంచి ప్రజల్లో పోలీస్ ఫై ఉన్న గౌరవం తగ్గకుండ చూడాలని బాధిత ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking