కుమ్మరి సంఘం అధ్వర్యంలో హైటెక్ సిటీలో మట్టి పాత్రల ప్రదర్శన

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 06 : మంచిర్యాల జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో హైటెక్ సిటీ లో స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది.స్టాల్ లోమట్టి పాత్రల ప్రదర్శించడం జరిగింది.ఈ ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేమ్ సాగర్ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది.మట్టి వస్తువులను వాడడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుందని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు,నాయకులు, కుమ్మర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్,జిల్లా అధ్యక్షులు గంగాధరి తిరుపతి,ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking