బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేసిన అభిమానులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 15 బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి పుట్టిన రోజు సందర్భంగా మంచిర్యాల ఎఫ్ సి ఏ ఫంక్షన్ హాల్ రక్తదానం చేసిన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు,చేయడం జరిగింది.శుక్రవారం మంచిర్యాల జిల్లా మున్సిపల్ నాయకులు,వివిధ మండల నాయకులు,వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు,వివిధ మోర్చ నాయకులు,శక్తి కేంద్రాలు నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి ముందుగా జిల్లా పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ పూలమాల, శాలువాలతో సన్మానం చేశారు.రక్తదానం చేశారు.ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి మాట్లాడుతూ… మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు,మండల నాయకులు,వివిధ మోర్చ నాయకులు,మున్సిపల్ నాయకులు,శక్తి కేంద్రాలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking