ప్రజాబలం -మెదక్ జిల్లా ప్రతినిధి నిజాంపేట్
31 ఆగస్టు 2024
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శనివారం అంగన్వాడి టీచర్లు ఆయన వీడుకోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. పదవి విరమణ పొందిన అంగన్వాడి ఆయాలు అంగన్వాడీ టీచర్ లక్ష్మి సుగుణమ్మ, సీతామాలక్ష్మి, ఆయా ఆయిలమ్మను ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి వీడుకోలు పలికారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూపదవి విరమణ పొందిన అంగన్వాడి ఆయాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు
