రాజేందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గండిపేట మండల కేంద్రంలోని మనికొండ మునిసిపల్ కౌన్సిల్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అదే స్కూల్ తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో పిల్లలు వారి వారి అనుభవాలను నెమరు వేసుకోవడం వలన కార్యక్రమమ్ ఎంతో శోబయమానముగా జరిగినది, కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రదొనోపాద్యుడు నిరంజన్, కార్యక్రమాన్ని సకల కళా క్రాంతులతో రూపు దిద్దిన ఉపాధ్యాయ ఉపాధ్యాురాల్లు వారు వారి అభిప్రాయాలను వెల్లడించడమే కాక పిల్లల ఎదుగుదలకు కావలసిన సకల సౌకర్యాలను కల్పించామని తెలియ జేస్తూ, ఈ సంవత్సరము వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తూ, విచ్చేసిన అతిథుల ఇట్చ్చిన సూచనలు తుచా తప్పకుండా పాటించ వలసినదిగా పిల్లలకు హితబోధ చేశారు మరియు బీ ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు రాఘవేంద్ర, శ్రావణ్ లు కలిసి పరీక్షలూ వ్రాయడానకి అవసరమయిన పెన్ను స్కేల్ తదితర వస్తువులు ఇవ్వడం జరిగినది, ఈ కార్యక్రమానికి బీ ఆర్ ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కే. రామకృష్ణ రెడ్డి, ఆల్ కాలనీ ఫెడరేషన్ అధ్యక్షుడు సీతారామ్ ధూళిపాళ, పిసరి శ్రీనివాస్, బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, సీనియర్ నాయకులు అందె లక్ష్మణ్ రావు, సత్యా రెడ్డి, ప్రమోద్ రెడ్డి, ఏర్పుల కుమార్, సంగెం శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, భరత్ రెడ్డి, పుల్లా రావు, గంగాధర్ శాస్త్రి, దిలీప్, సందీప్, సిద్దు, యాలాల కిరణ్, శ్రీనివాస్ రావు, మహిళా నాయకురాల్లు విజయలక్ష్మీ, లక్ష్మిశ్రి తది తరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.