డిసెంబర్ నెల 21 నుండి కొనుగోలు
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 20 : మంచిర్యాల నియోజకవర్గం లో దండేపల్లి మండలంలోని కన్నేపల్లి (లక్షెట్టిపేట) లో గల శ్రీ వేంకటేశ్వర జిన్నింగ్ మిల్లులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాములో రైతులు పత్తిని విక్రయించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు అన్నారు.గత కొన్ని రోజులుగా పత్తి కొనుగోలు చేయడం లేదు అని రైతుల నుండి వచ్చిన పిర్యాదు మేరకు సీసీఐ cpo ఉదయ్ షా తో మాట్లాడి వెంటనే కొనుగోలు ప్రారంభింన్చి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. స్పంచిన అధికారులు ఈ నెల 21 నుండి ఉదయం 9:00గంటల నుండి పత్తి కొనుగోలు చేస్తారని అని అన్నారు,తేమ శాతం08/నుంచి12% శతమ్ ఉండాలి అని ఒక క్వింటాలుకు 7020 రూపాయల మద్దతు ధర ఉంటుంది అని అన్నారు. కావున ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.