నర్సారెడ్డి చిత్రపటానికి పలాభిషేకం చేసిన రైతులు.

 

మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్:-

మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో హల్ది వాగు పొంగిపొర్లుతున్న సందర్భంగా ఓవైపు వేసవి ఎండలు దంచి కొడుతుండగా హల్ది వాగు లో నీరు ప్రవహిస్తుంది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి చొరవతో హాల్దీ వాగు ప్రవహిస్తుండడంతో రైతులు ఆనందంతో హర్షం చేస్తు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఉమర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking