నూతన వధూవరులకు త్రీ వీలర్ స్కూటీని బహుకరించిన ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.

గజ్వేల్ నియోజకవర్గం లో సహాయ సహకారాలు అందిస్తున్న వంటేరు ప్రతాప్ ని అభినందించిన
కాలకల్ గ్రామస్తులు , ప్రజా ప్రతినిధులు
పాలకవర్గ సభ్యులు

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్ళకల్ గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు కీర్తిశేషులు ఎల్లంపేట సత్తయ్య గారి కుమారుడు నాగరాజు వివాహంలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి త్రీ వీలర్ స్కూటీని నూతన వధూవరులకు త్రీ వీలర్ స్కూటీని గిఫ్ట్ గా ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో నిరుపేదలకు కులమత తేడా లేకుండా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రూపాన ప్రభుత్వ సహాయం అందుతుందని మళ్లీ అధికారంలోకి ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ పార్టీ రావడం ఖాయమని వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. కార్యక్రమంలో మనోహరాబాద్ మండల ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్, పిఎసిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్, భగవాన్ రెడ్డి, నాగరాజ్ యాదవ్, పాలకవర్గ సభ్యులు , గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking