ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 06 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కన్నేపల్లి గ్రామంలో గత ఐదు రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మరణించిన బోరే నర్సమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన 5,600/-రూపాయలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.