హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీఇన్చార్జ్ ప్రణవ్ బాబు.
వీణవంక ప్రజాబలం ప్రతినిధి మే 31
ఈరోజు లక్ష్మక్క పల్లి గ్రామానికి చెందిన దాసారపు శ్యామ్ అనారోగ్యంతో మృతి చెందిన విషయాలు తెలుసుకున్న హుజురాబాద్ ఇన్చార్జి వోడతల ప్రణవ్ బాబు 5000 ఆర్థిక సహాయాన్ని తన అనుచరులతో పంపించారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరపు ప్రభుదాస్ మాజీ సర్పంచ్ సుజాత లక్ష్మణ్ మద్దుల ప్రశాంత్ దాసరపు రాకేష్ మర్రి రాజు దోమకొండ రవీందర్ కూర రాజిరెడ్డి మేకల కోమాల్ రెడ్డి చంద్రయ్య దాసరపు ఇసాక్ కార్తీక్ ప్రకాష్ అజయ్ వంశీ బాలు విజయ్ తదితరులు పాల్గొన్నారు.