ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 01: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రాజుగూడ గ్రామ పంచాయతీ జైతుగూడకు చెందిన బోయిడి లక్ష్మి 5 రోజుల కృతం అనారోగ్యంతో మృతి చెందగా,మంగళవారం నాడు మాజీ వైస్ యంపిపి ఆకుల రాజేందర్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, మృతురాలి కుమారుడు మరియు కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్త బోయిడి కన్నయ్యకు 5000/- వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్బంగా మాజీ వైస్ యంపిపి ఆకుల రాజేందర్ మాట్లాడుతూ…ఆపదలో ఉన్నా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మర్సుకొల్ల లచ్చు పటేల్,మాజీ ఉపసర్పంచ్ లు పుట్టపాక తిరుపతి, బట్టు రాజయ్య నాయకులు మాడ దయాకర్,ఆడాయి శంకర్,బట్టు రాజం,కంది రవి,లక్కాకుల రాజశేఖర్, ఎర్రం మల్లేష్,గోల్ల సత్తయ్య,కుడిమేత రమేష్,నానయ్య,తల్లయ్య,కన్నయ్య,చిన్న రాజం,బోయిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.