తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ పథకం దేశానికి ఆదర్శం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముత్తె నారాయణ

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఏప్రిల్ 01: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కన్నేపల్లి గ్రామంలో ప్రారంభింఛచిన సీనియర్ నాయకుడు ముత్తె నారాయణ తో పాటు దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కల వేంకటేశ్వర్లు,మాజీ యం.పి.పి గడ్డం శ్రీనివాస్,గూడెం కన్నేపల్లి గ్రామ యం పి టి సి తోట మెాహన్,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిరికొండ నవీన్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల తిరుపతి,ముత్తే భీమేష్ ముత్తే శంకరయ్య,ముత్తే మహేష్, నర్సింగోజి బాపు చారి,లశెట్టి చంద్రయ్య,మర్రిపెల్లి రాజయ్య,రేషన్ డీలర్ గడికొప్పుల ఊషన్న గ్రామపంచాయతి కార్యదర్శి సత్యనారాయణ గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking