మాజీ సర్పంచ్ గడిగొప్పుల రజినీ సురేందర్ ఆర్థిక సహాయం

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మే 01 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కన్నేపల్లి లోని గత వారం రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మరణించిన మగ్గిడి రాజయ్య,వారి కుటుంబానికి కన్నేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గడికొప్పుల రజిని-సురేందర్ 25 కిలోల బియ్యం అందజేయడం జరిగింది.గురువారం ఈ కార్యక్రమంలో తోట లచ్చన్న, చుంచు వెంకటేష్,ముత్తె ఉమేష్, సాట్ల రాజన్న,ముత్తె మల్లేష్, సకలి పోచయ్య,బొరే పొచ్చన్న వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking