కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి కి ఆర్థిక సహాయం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 08 : మంచిర్యాల జిల్లా మాదారం కు చెందిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి కి మంచిర్యాల శాసనసభ్యలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ మరియు మంచిర్యాల జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ యూనియన్ వారు సంయుక్తంగా క్రీడాకారిణికి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు 15 వేల ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking