ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 18 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ముట్యంపేట గ్రామనికి చెందిన కొండ శంకరయ్య లక్ష్మి గార్ల కూతురు వెన్నెల వివాహ వేడుకల్లో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఎర్రబెల్లి పాల్గోని ఆశీర్వదించి వారిది నిరుపేద కుటుంబం అయినందున వారికీ 5000/- రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు గోపతి రాజయ్య ఎసీ మోర్స్ జిల్లా కార్యదర్శి కొండ నరేష్ బీసీ మోర్స్ మండల అధ్యక్షుడు ముత్తే అనిలకుమార్ ముత్యంపేట ఉపసర్పంచ్ ముత్తే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.