రచ్చారామారావు కుటుంబానికి ఆర్థిక చేయూత

బొమ్మా ప్రసాద్ జ్ఞాపకార్థం బొమ్మా నాగేశ్వరరావు చేతుల మీదుగా సహాయం

ఖమ్మం ప్రతినిధి మార్చి 7 (ప్రజాబలం) ఖమ్మం సీనియర్ సిటిజన్ సభ్యులు రచ్చా రామారావు సతీమణి ఇటీవల పరమపదించారు ఆకుటుంబానికి ఆర్థికంగా ఆదుకునేందుకు బొమ్మా నాగేశ్వరరావు తన కుమారుడు బొమ్మ ప్రసాద్ జ్ఞాపకార్థంగా బొమ్మ నాగేశ్వరరావు ఆ కుటుంబానికి ఆసరాగా నిలుచున్నారు వారి కుటుoభ అవసరాల నిమిత్తం ఆర్థిక చేయూతను అందించి రచ్చారామారావును వారీ కుటుంబసభ్యులను పరామర్షించారు. ఈ క్రమంలో సింధూర్ పాన్ షాప్ నిర్వాహకులు ఉదారి మోహన్ రావు కూడా తనవంతు ఆర్థిక చేయూతను అందించారు. ఈకార్యక్రమంలో, శివ నాగరాజు ఫనితేజ సందీప్ తదితరులున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking