గుండె పోటుతో మరణీంచిన నిరుపేదలకి కుటుంబానికి ఆర్థిక సహాయం

 

ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ నవంబర్ 29 : దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామం సంతపూరి చంద్రశేఖర్ గుండె పోటు తో మరణించడం జరిగింది.గ్రామ సీనియర్ నాయకుడు ముద్దసాని వేణు, యంగ్ &డైనమిక్ ముత్తె వేంకటేష్, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ నబి వారి కుటుంబం నికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కట్కూరి హనుమన్లు, పిసరి వెంకటేష్ గౌడ్,దుండ్రా వెంకటేష్,కోలా రవి గట్టపెల్లి నరేష్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking