మృత్యుని కుటుంబానికి ఆర్థిక సహాయం

 

వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి మార్చు 15 (ప్రజాబలం న్యూస్) వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని పట్లూర్.గ్రామానికి చెందిన మోముల ఆనందం (మోషే) ఇటీవలే పట్లూర్ బుదేరా వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో,చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి చెందాడం జరిగింది,ఇట్టి విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్,పార్టీ మర్పల్లి మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు
అంత్యక్రియల కొరకు 5000/- రూపాయలు ఆర్థిక సహాయం పంపడంతో పట్లూర్ మాజీ సర్పంచ్ ఇందిర అశోక్ మృత్యుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించడంజరిగిందిఈకార్యక్రమంలో మండల మైనారిటీ అధ్యక్షులు షఫీ మాజీ ఎంపీటీసీ రవి మాజీ వార్డ్ మెంబర్ బాలేష్ నాయకులు గజ్జల శంకర్ వికాస్ ప్రవీణ్ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking