ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 23 : ఆర్థిక సాయం బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి పంపియడంతో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పంపిణీ చేశారు.శనివారం బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘనాథ్ ఎర్రవెలి ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన సుద్దాల లింగమ్మ కుటుంబసభ్యులకు మండల అధ్యక్షుడు బొప్పు కిషన్ తగరుపు గంగన్న,పట్టణ ఉపాధ్యక్షులు ఎంబడి శ్రీను,సుద్దాలా అశోక్ గార్ల చేతుల మీదుగా 50 కిలోల బియ్యం అందచేయ్యడం జరిగింది.