ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 23 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మాత్యులు తుమ్మల నాగేశ్వర రావు క్యాంపు కార్యాలయం లో జాతీయ రైతు దినోక్షవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముందుగా అందరికీ అన్నం పెట్టేందుకు నిరంతరం శ్రమించే రైతన్నలకు శుభాకాంక్షలు తెలియచేస్తు కేకు కట్ చేసినారుఅనంతరం రాష్ట్ర రైతు నాయకులు నల్లమల వెంకటేశ్వర రావు మాట్లాడుతూ అన్నదాత లకు అండగా సమాజం ముందుకు రావాలని కోరారు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ సిఫార్సులు
అమలు చేస్తు రైతు పండించే అన్ని పంటలకు లాభసాటి ధరల కోసం కేంద్ర ప్రభుత్వం పై పోరాడేందుకు రాజకీయాలకు అతీతం గా రైతులు సంఘటితం గా సన్నద్ధం కావాలని కోరారు ఈ కార్యక్రమం లో నల్లమల తో
పాటుగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధాకిషోర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్ రెడ్డి చావా నారాయణ సైదుబాబు సౌమ్య కార్పొరేటర్లు కమర్తపు మురళి మంజుల కరుణ,భారతి విజయనిర్మల షేక్ ఫాతిమ జోహార దుద్దుకూరు వెంకటేశ్వరరావు నాగులు మీరా లక్ష్మి నగర నాయకులు హాస్రీఫ్ ఖాదర్ బాబ ,పంతంగి వెంకటేశ్వర్లు తదితరులు
పాల్గొన్నారు