ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 23 (ప్రజాబలం) ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలసి యాదగిరి గుట్ట లక్ష్మి నరసంహస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు