సహజ పరిస్థితుల ఆహారపు అలవాట్ల దృష్ట్యా ఫిట్ నెస్ చాలా అవసరం

కరాటే మాస్టర్ రాజమల్లు

గురునానక్ గార్డెన్ లో శిక్షణ

లక్షెట్టిపేట .కరాటే ద్వారానే ఆత్మ రక్షణ సాధ్యమౌతుందని కరాటే మాస్టర్ రాజమల్లు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని గురునానక్ గార్డెన్ లో విద్యార్థులకు కరాటే శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మారుతున్న సమాజ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు దృష్ట్యా ఫిట్ నెస్ చాలా అవసరమన్నారు. కరాటే శారీరక ఫిట్ నెస్ తో పాటు మానసిక ఫిట్ నెస్ ను అందిస్తుందన్నారు. తమ పిల్లలకు కరాటే నేర్పలేకునే తల్లిదండ్రులు పూర్తి వివరాలకు 9866906159 నెంబర్ ను సంప్రదించలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking