రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 20 ఫిబ్రవరి 2025
మణికొండ మున్సిపాలిటీ నెక్నంపూర్ పరిధిలోని వై.ఎస్.ఆర్ కాలనీ ప్రజల అవసరార్ధం కుంభగల్ల ధనరాజ్ మరియు బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి ల సొంత నిధులతో ట్రాన్స్ఫార్మర్ బిగించడం అయినది, తత్పర్యాయం ఎై.ఎస్.ఆర్ కాలనీ అంతర్గతంగా ఉన్న బాపు హిల్స్ లో ఉన్న ప్రజల అవసరార్ధం కూడా ట్రాన్స్ఫార్మర్ బిగించడం అయినదని తెలిపినారు ఇట్టి కార్యక్రమం లో భారత రాష్ట్ర సమితి స్థానిక నాయకులు ఆరిఫ్ మహమ్మద్, అహ్వక్ అలీ, నరేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.
