గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:77 వ స్వాతంత్య్ర దినోత్సవ దినోత్సవం సందర్భంగా గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గంలోని ఇసామియా బజార్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గోన్న బీఆర్‌ఎస్ సీనీయర్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ దీలీప్ ఘనాఠే,ఇసామియా బజార్ వేల్పేర్ కమిటీ అధ్యక్షులు సతీష్‌గౌడ్ ప్రధాన కార్యదర్శి ఆశోక్,కోషాధికారి బద్రి , కార్యదర్శులు నాగరాజు గుప్తా వాసుగుప్తా ,చందుగౌడ్ ,జయసింహగౌడ్ ,దర్శన్ , పవన్ బర్ధియా తదితరులు పాల్గోన్నారు.