ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 19
మెదక్ జిల్లా తూప్రాన్ మండల ఆదర్శ గ్రామం మల్కాపూర్ లో మల్లికార్జున యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్కాపూర్ యాదవ సంఘం సభ్యులు గ్రామస్తులు మల్లన్న స్వామి భక్తులు హాజరయ్యారు