పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు హజ్ సోసైటీ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం

ప్రజాబలం ప్రతివీధి నిర్మల్ జిల్లా..పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర హజ్ సొసైటీ అధ్యక్షులు సయ్యద్ గులాం అఫ్జల్ బియబానీ పాషా ,సూచించారు శనివారం సోఫీ నగర్ ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర హజ్ సోసైటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు నిర్వహించిన శిక్షణ శిబిరంలో మాట్లాడారు ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళుతుండగా ఇందులో ప్రత్యేకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి పోయే హజ్ యాత్రికుల కొరకు కేంద్ర హజ్ కమిటీ శిక్షకుడు సయ్యద్ మజార్ కాస్మి సహాబ్ ప్రొజెక్టర్ ద్వారా హజ్ యాత్ర విశేషాలను. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇలియాస్ ఖస్మి యాత్రలో చేయవలసిన పద్ధతులను క్లుప్తంగా వివరించారు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ సయ్యద్ అర్జున్ అలీ హజ్ కు పోయే యాత్రికులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వివిధ హాజ్ సొసైటీల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking