సనత్‌నగర్ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగింది
మా కార్యకర్తలను గృహ నిర్భందం,అరెస్టులు చేశారు
కానీ పైలెట్,ఎస్కార్ట్ ఇచ్చి మా ఎమ్మెల్యే ఇంటిపై కాంగ్రెస్ వాళ్ళను దాడికి పంపారు
సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది
ఖమ్మంలో వరద భాధితుల పరామర్శకు వెళ్తే మాపై దాడి చేశారు
నియోజకవర్గ అభివృద్ధి
కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పింది
గాంధీ కాదా…?
మా ఎమ్మెల్యేను హౌస్
అరెస్టు చేసి పోలీసులు
ఏం చేస్తున్నారు
కౌశిక్ రెడ్డిపై దాడి
రేవంత్ రెడ్డి చేయించారు
ఏసీపీ,సిఐను వెంటనే
సస్పెండ్ చేయాలి
కేసీఆర్ హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు కాపాడారు
పెట్టుబడులు స్వర్గధామంగా హైదరాబాద్ ను కేసీఆర్ చేశారు
రాష్ట్రంలో శాంతిభద్రతలు అడుపుతప్పాయి
హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటుంది
హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలు అయింది
ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం
రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి
ఏం చేయదలుచుకున్నారు
రాష్ట్రంలో తొమ్మిది కమ్యూనల్ ఘటనలు చోటుచేసుకున్నాయి
తొమ్మిది నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రతిష్టపాలు అయింది
మా సహనాన్ని చేతగానితనంగా
భావించవద్దు
మాకు తెలంగాణ ప్రజలు,హైదరాబాద్ ముఖ్యం
పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై
దాడి విషయంలో స్పీకర్ స్పందించాలి
కౌశిక్ రెడ్డి ఇంటిపై
దాడి చేసిన వారిని
వెంటనే అరెస్టు చేయాలి
మాటల్లో ప్రజా పాలన…రాహుల్ గాంధీ చేతుల్లో రాజ్యాంగం
కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా రాహుల్ గాంధీ
రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ మందలిస్తారా లేదా చెప్పాలి
రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు
కాంగ్రెస్ దోపిడీ,మోసాలు,ఆరు గ్యారెంటీల గారడీని దేశం మొత్తం వివరిస్తాము
సైబరాబాద్ సీపీకి
కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేస్తారు