ఖమ్మం ప్రతినిధి నవంబర్ 17 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని ముస్తఫా నగర్ సెంటర్లోని మసీద్ దగ్గర శుక్రవారపు నమాజ్ అనంతరం ముస్లిం సోదరులను కలిసిన మాజీ మంత్రి వర్యులు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలో ఒకటైన మైనార్టీ డిక్లరేషన్ గురించి ముస్లిం సోదరులకు వివరించారుఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యూనిస్ సుల్తాన్ పట్టణ అధ్యక్షులు జావిద్ చోటే బాబా ముస్తఫా ఖాదర్ బాబా పాషా సలీం మియా భాయ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు