ఖమ్మం ప్రతినిధి నవంబర్ 17 (ప్రజాబలం) ఖమ్మం నగర ప్రజల అవసరాలు తీర్చి ఖమ్మం ని ఇంత అభివృద్ది చేసిన ఖమ్మం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ కే తమ ఓటు వేసి మళ్ళీ గెలిపించి హ్యాట్రిక్ విజయాని అందించాలని కోరుతూ వారి సతీమతి పువ్వాడ వసంత లక్ష్మీ ఖమ్మం త్రీ టౌన్ లోని ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు రోడ్లు సీసీ డ్రైన్ లు ఇంటింటికీ త్రాగునీరు పేద ఇంటి ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణ లక్ష్మీ షాది ముభారక్ చెక్కులను ఇంటింటికీ అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వందే అని అన్నారు వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు