హర్షవర్ధన్ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి తుమ్మల

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 11 ప్రజాబలం ఖమ్మం కార్పొరేషన్ శ్రీనివాస నగర్ బి ఆర్ ఎస్ నాయకులు ఏపూరి రామారావు కుమారుడు హర్ష వర్ధన్ ఇటీవల ఆస్ట్రేలియాలో మరణించగా ఈరోజు వారి ఇంటికి వెళ్లి, హర్ష వర్ధన్ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు.

పరామర్శించిన వారిలో బి ఆర్ ఎస్ నాయకులు సాదు రమేష్ రెడ్డి, సుడా డైరెక్టర్ ఖాదర్ బాబా, కోసూరి రమేష్ గౌడ్, హనుమంత రెడ్డి, మద్ది మల్లారెడ్డి, గుత్తా వెంకటేశ్వరరావు, బండి జగదీష్ తుపాకుల ఏడుకొండలు, జంగం భాస్కర్ .గజ్జల వెంకన్న, నీలం కృష్ణ, పెనుగొండ ఉపేందర్, నెల్లూరు చిన్న కొండయ్య, మల్లేశం, కొడకంటి ఆంజనేయులు, గద్దల నరసయ్య తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking