మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 20 : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ…
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ సాగర్ రావు ఆదేశాల మేరకు
మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసిన మంచిర్యాల సంబరాలు జరుపుకోవడం జరిగింది తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి నాయకులు సత్యనారాయణ, నాయకురాలు,యువజన నాయకులు,కార్యకర్తలు, తదితరులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking