రామన్నపేట మండల కేంద్రంలో ముత్యాలమ్మ బోనాల ఉత్సవాలను స్థానిక మాజీ సర్పంచ్ గోదాసు.శిరీష పృథ్విరాజ్ బోనంను వ్యాప ఆకులు పసుపు, కుంకుమలతో అలంకరించుకుని డప్పులతో ఊరేగింపుగా తీసుకువెళ్లి ముత్యాలమ్మ తల్లి కి నైవేద్యంగా సమర్పించి బోనాల ఉత్సవాలను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రామన్నపేట పట్టణ ప్రజలను ఆర్థికంగా, సుఖ,సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో ఉంచాలని ముత్యాలమ్మ తల్లి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు..
ఈ కార్యక్రమం లో పాల్గొన్న Mro,లాల్ బహుదూర్,మాజీ సర్పంచ్ ఆకవరపు మధు బాబు, మాజీ ఎంపీటీసీ సాల్వర్ అశోక్, మాజీ ఎంపీటీసీ ఉటుకూరి శోభ నర్సింహా, పంచాయతీ కార్యదర్శి కధీర్,పట్టణ ప్రముఖులు గోదాసు సుగ్రీవులు,జెల్ల వెంకటేశం, బందెల. రాములు,రామిని రమేష్,భైరబోయిన రమేష్,కోట సుధాకర్, వీరమల్ల వెంకటయ్య, వనం బిక్సమ్, లావణం ఉపేందర్,నిఖిల్ స్వామి,గంగపురం వెంకటయ్య, భూపతి నర్సింహా, కందుల హనుమంత్, గర్క సత్యనారాయణ,మోతే లక్ష్మణ్,ఇతపుల రాజు మోతే రమేష్, సిందం లింగం, మోతే అంజయ్య,గోదాసు భాస్కర్ బాలాగోని మల్లయ్య, మెడీ శంకర్, నాసర్ మిర్యాల మల్లేష్, లెంకలా ప్రవీణ్, కొమ్ము శేఖర్, గొలుసుల ప్రసాద్,గోపాల్,గురకు శివ, సమ్మిహయ్య, డాక్టర్ కరుణాకర్,బట్టే సంతోష్, పల్లపు రవి, జవ్వాజి శ్రీకాంత్, గోదాస్ శ్రీనివాస్, గట్కా నర్సింహా,చోళ్ళేటి పాండు రంగా చారీ,సైదులు, ధ్రువ, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు