పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ ఫౌండర్ జె. మేరీ ఫ్లోరెన్స్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ హోమ్ చిల్డ్రన్స్ కి ఫుడ్ అండ్ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది

పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ ఫౌండర్ జె. మేరీ ఫ్లోరెన్స్ గారి ఆధ్వర్యంలో పీర్స్ ఫౌండర్ కుమార్ పీర్స్ చిల్డ్రన్స్ హోమ్ చిల్డ్రన్స్ కి ఫుడ్ అండ్ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది. ఈ పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ తరుపున ఇలాంటి సేవకార్యక్రమాలు గత మూడు సంవత్సరాలనుండి అనగా 2019 ఆగష్టు నుంచి ఇప్పటి వరకు ప్రతినెలా ఒక ప్రోగ్రామ్ క్రమం తప్పకుండ చేస్తూనే ఉన్నారు.

ఇప్పటికి “36”సేవకార్యక్రమాలు చేయటం జరిగింది.ఓల్డ్ ఏజ్ హోమ్స్, చిల్డ్రన్స్ హోమ్స్, ఫుట్ పాత్ పీపుల్,కుష్ఠురోగులకు, ఇలా ఎన్నో సేవకార్యక్రమాలు చేయటం జరిగింది. ఈ సొసైటీ ప్రోగ్రామ్స్ అన్నిటికి పూర్తి సహాయం చేసే సొసైటీ కమిటీ మెంబెర్స్ జనరల్ సెక్రటరీ నాగలక్ష్మి గారు, వైస్ ప్రెసిడెంట్ యూనిస్ గారు, ట్రెసరేర్ కృష్ణ మోహన్ గారు, జాయింట్ సెక్రటరీ మరియ దాస్ గారు, ప్రాజెక్ట్ మేనేజర్ ఫిల్లిప్స్ గారు,కోఆర్డినేటర్ బక్కి పద్మ, వసంత గార్లు ఈ సొసైటీకి చాలా సహాయ సహకారాలు అందచేశారు.