అందోల్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 2( ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా,అందోల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఆదేశాల మేరకు రేషన్ షాపులో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి గ్రామ అధ్యక్షుడు భూమయ్య,, సీనియర్ నాయకుడు అంజయ్య, గ్రామ కార్యదర్శి విట్టల్, అందోల్ మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు విద్యాసాగర్( నాని) గ్రామ కాంగ్రెస్ నాయకులు మరియు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు..