అందోల్ నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 2, ( ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం మునిపల్లి మండలం కంకోల్ గ్రామంలోని అభిషేక్ గార్డెన్లో ఏర్పాటుచేసిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, దామోదర్ రాజనర్సింహ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ, ముస్లిం సోదరులకు, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో అందోల్ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ, మండల, నాయకులు పాల్గొన్నారు…