అంగన్‌వాడీ సెంటర్లకు ఉచిత విద్యుత్‌ అందించాలి

మంత్రి సీతక్కకు వినతి పత్రం ఇచ్చిన మెట్టుసాయికుమార్‌
గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్‌ నియోజక వర్గంలోని అంగన్‌ వాడీ సెంటర్లకు ఉచిత విద్యుత్‌ అందించాలని తెలంగాణా రాష్ట్ర స్త్రీశివు సంక్షేమ మరియు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి దనసరి సీతక్కకు వినతి పత్రం అందించిన రాష్ట్ర ఫిషరీస్‌ ఫెడరేషన్‌ ఛైర్మెన్‌ మెట్టు సాయికుమార్‌.ఈ సందర్భంగా మెట్టు సాయికుమార్‌ మాట్లాడుతూ మంత్రి దనసరి సీతక్క సానుకూలంగా స్పందించారని గోషామహల్‌ నియోజక వర్గం అంగనన వాడీ సెంటర్లకు ఉచిత విద్యుత్‌ అందించేలా కృషిచేస్తానని తెలిపారు అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking