ఖమ్మం ప్రతినిధి మార్చి 06 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఎదలాపురం లో గల కేరళ హై స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో (విద్యార్థులు వారి తల్లిదండ్రులకు). మార్చి 8 ఉదయం 11 గంటలకు శరత్ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నారు ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోగలరు మా సౌకర్యాలు పోలీస్ డిపార్ట్మెంట్, సింగరేణి ఉద్యోగులు, అన్నీ ప్రవేటు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వ ఉద్యోగులు సౌకర్యం కలదు. ఈ కార్డ్స్ కలిగిన వారికి నగదు రహిత కంటి శుక్లాలకు ఆపరేషన్ చేయబడును పత్రికా ముఖంగా తెలియజేశారు