పీ హేచ్ సీ,అంగన్వాడీ భవనాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 06 : మంచిర్యాల జిల్లా దండేపల్లిలో పీ హేచ్ సీ,అంగన్వాడీ భవనాలకు నిర్మాణము కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.సోమవారం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మంచిర్యాల జిల్లా దండేపల్లి లోని మండలం లోని ద్వారాక గ్రామం లో 25 లక్షల నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రము భవనము మరమ్మత్తులు అదనపు గదుల నిర్మాణము కోసం భూమి పూజ చేసిన,మరోచోట 20 లక్షల రూపాయలుతో డిఎంఎఫ్ టి నిధులతో దండేపల్లి మండలంలోని దండేపల్లి గ్రామంలో చేపట్టనున్న దండేపల్లి-2 అంగన్వాడీ భవనము ఆధునీకరణ పనుల కోసం భూమి పూజ చేయడం జరిగింది తెలుపారు,ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ జిల్లా అధ్యక్షుడు ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,వైస్ ఎంపీపీ అనిల్, మండల పార్టీ అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్,ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు,ముత్యాల శ్రీనివాస్, సర్పంచ్ లు వార్డ్ మెంబర్ ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking