ఆర్థిక సహాయం అందజేసిన సండ్రుగు శ్రీకాంత్‌

సిద్దిపేట ప్రజాబలం ప్రతినిధి 03చేగుంట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన చెంది కృష్ణ మరణించిన విషయం తెలుసుకొని దుబ్బాక కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశాల మేరకు యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్‌ వారి కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ ట్రేజరర్‌ బాల్‌ రెడ్డి ఎస్‌టీ సెల్‌ అధ్యక్షులు ఫకీర్‌ నాయక్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు మోహన్‌ నాయక్‌ గ్రామ నాయకులు భిక్షపతి వెంకట్‌ రెడ్డి, శ్రీను, గణేష్‌ , చెంది లక్ష్మణ్‌ , చెంది రామ్‌ , వెంకటేష్‌ ,సాయికుమార్‌ , తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking