స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన స్నేహితులు

ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 14
మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ ఆదర్శ మల్కాపూర్ గ్రామంలో మహమ్మద్ శౌకత్ ఆర్థిక ఇబ్బందుల వలన మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సక్సెస్ యూత్ తరుపున వారి కుటుంబానికి 20,000రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే ఎల్లవేళలా వారి కుటుంబానికి సక్సెస్ యూత్ సభ్యులు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking