ప్రజాబలం బెల్లంపల్లి నియోజకవర్గం రిపోర్టర్ ఆగస్టు 04 : మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో పద్మశాలి ముద్దు బిడ్డ గడ్డం కిరణ్ కుమార్ ఆత్మీయ సన్మానం భావన ఋషి ఆధ్వర్యంలో ఆదివారం రోజు బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ లో హైకోర్టు జీపీగా నియమితులైన
గడ్డం కిరణ్ కుమార్ ఆత్మీయ సన్మానం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొని శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ,సీనియర్ నాయకులు చిప్ప మనోహర్,మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్,కౌన్సిలర్లు నీలి కృష్ణ,ఎలిగెటి శ్రీనివాస్,
బార్ అసోసియేషన్ సభ్యులు పసుల సురేష్, బాలకృష్ణ,సబ్బని సాయి,చుంచు శరత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత రత్న,కుంభాల రాజేష్,తదితరులు పాల్గొన్నారు.