మలక్పేట్ ప్రజాబలం ప్రతినిధి:మంగళవారంనాడు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోమలాక్ పేట్ నియోజకవర్గం లో హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాలలో అంగరంగా వైభవంగా హనుమాన్ దేవాలయాల్లో లో పూజ కార్యక్రమం చెప్పట్టడం జరిగ్గింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా హైదరాబాద్ లోక్ సభ ( పార్లమెంట్) అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నడం జరిగింది ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికి భగవాన్ హనుమాన్ ఆశీర్వాదం అందరికి అందిచాలని అందరు కలిసి మెలిసి సుఖశాంతులతో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమం లో పాల్గోన్న వారు కంటెస్టెంట్ కార్పొరేటర్నర్సింగ్ సుదర్శన్ వీరు తదితరులు పాల్గొన్నారు