ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 20 : మంచిర్యాల జిల్లాలోని
చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ జైపూర్, భీమారం,చెన్నూరు,కోటపల్లి మండల కేంద్రాల తో పాటు మందమర్రి,రామకృష్ణపూర్ పట్టణాలల్లో వంశీకృష్ణ పర్యటన,సందర్భంగా వంశీకృష్ణ కి ఘన స్వాగతం పలికి శాలువాల తో సన్మానించిన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా.