నూతన బీజేపీ పార్టీ మహిళా మోర్చా కమిటీ

 

అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా అక్కల దివ్య,చోట్ల మంజు,కొండలు భాగ్య,కట్కామ్ లక్ష్మి, బందెల సుమాన్య,

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 20 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని మండల పార్టీ అధ్యక్షుడు గోపతి రాజయ్య అధ్యక్షతన మహిళా మోర్చా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా మహిళా మూర్ఛ జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి పాల్గొని పదవులను అనువంసు చేయటం జరిగింది.జిల్లా మహిళా మోర్స్ ఉపాధ్యక్షులు గా నందుర్క్ సుగుణ మండల మహిళా మోర్స్ అధ్యక్షురాలు అక్కల దివ్య
ప్రధానకార్యదర్శిగా చిట్ల మంజు భార్గవి ఉపాధ్యక్షులు ద్యవనపల్లి శేకుంతల,కొండు భాగ్య,కట్కామ్ లక్ష్మి,బందెల సుమాన్య, కార్యదర్శి ముడిమాడుగుల శెంకరమ్మా గార్ల ను నియామకం చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల ప్రధాన కార్యదర్శి బందెల రవిగౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ముస్కె కార్తీక్,మండల కార్యదర్శి ముత్తి నేని మల్లేష్,ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బొర్లగుంట వెంకటేష్,ప్రధాన కార్యదర్శి దార శేఖర్,జిల్లా మహిళా మోర్స్ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking