పేదింటి పెళ్లికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహాయం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 20 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన బల్గురి వెంకట్ రాజేశ్వరిల మనుమరాలు నిర్మల యొక్క వివాహానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు 5000 వేల రూపాలు ఆర్థిక సహాయం చేశారు.నిర్మల యొక్క తల్లి తండ్రులు చనిపోగా వారి తాత అమ్మ ల వద్ద ఉన్నది.కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకు వెళ్ళగా ఇట్టి ఆర్థిక సహాయం చేశారు. ఈనగదును జెడ్పీటీసీ గడ్డం నాగరాణి త్రిమూర్తి,సర్పంచ్ ఎల్తపు శ్రీనివాస్, అందించారు.ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం రామచందర్,ఉప సర్పంచ్ బల్లికొండ శ్యామల రాజన్న,వార్డు సభ్యులు జోగు శేఖర్,లెంకథి శేఖర్ బుఖ్య రవి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గొట్ల మహేందర్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అరేపల్లి రమేష్,బల్లికొంద మల్లేష్, జంజిరాల పెద్దయ్య, రాజేష్, బతిని జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking