గణపతిని గంగమ్మ ఒడికి తరలిస్తున్న నర్సింగ్ రావు, రాజేందర్ లు
వినాయక చవితి ఉత్సవాలు వాడవాడలా భక్తిశ్రద్ధలతో కొనగాగుతున్నాయి. శుక్రవారం తో అయిదు రోజుల పాటు పూజలందుకున్న గణపతులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. జియాగూడలో వి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతిని గంగమ్మ ఒడికి తరలించారు. ఈ కార్యక్రమంలో
లక్ష్మీ శ్రేయాన్ష్ చంద్ర, రాజేందర్, చరణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.