ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేసిన కౌన్సిలర్ మామిళ్ళ జ్యోతి కృష్ణ .

 

మెదక్ తూప్రాన్ సెప్టెంబర్ 22 ప్రజాబలం న్యూస్ :-

భవన నిర్మాణ కార్మికునికి
ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మాత్యులు గౌరవనీయులు తన్నీరు హరీష్ రావు గారి చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు చెక్కు అందజేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెంది అశోక్ అనే భవన కార్మికుడు నిర్వహణలో ఉండగా బొటనవేలు తెగిపోవడం వైద్యం నిమిత్తం రూపాయలు 50 వేల రూపాయలు సీఎం రిలీఫ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మామిండ్ల జ్యోతి కృష్ణ, బిదురు రాజశేఖర్ శర్మ ,బొల్లునాగులు, యాదగిరి, గుజ మహేష్ యాదవ్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking