ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 04 : మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలోని బొక్కల గుట్ట గ్రామ సమీపంలో ఉన్న కొండపై గుండు రాజులు గాంధారి ఖిల్లా కోటను నిర్మించినట్లు దీనికి 400 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు చరిత్ర చెబుతుంది.ఇక్కడ మైసమ్మ కోరిన కోరికలు తీరుస్తుందని భక్తుల నమ్మకం కొండపై గృహలో ఏడు పడగల నాగుపాము శిల్పం మూడు మంచినీటి బావులు కాల భైరవ విగ్రహం ఉంటాయి ప్రతి ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు పశు బలి ఇవ్వడం ఆ నైతిక వస్తుందని గ్రామస్తులు తెలిపారు.