ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 04 : పర్యావరణ పరిరక్షణలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని జిల్లా సైన్స్ కేంద్రంలో ఈ నెల 8 నా విద్యార్థులకు ఎల్ఈడి ట్యూబ్ లైట్ తయారీ శిక్షణ యూనిట్లు డీ ఈ ఓ యాదయ్య తెలిపారు. జిల్లాలోని 50 పాఠశాలల నుంచి 8,9,వ తరగతి చదువుతున్న 150 మంది విద్యార్థులకు ఒక రోజు శిక్షణ నిర్వహించినట్లు పేర్కొన్నారు ప్రతి విద్యార్థి సొంతగా ఎల్ ఈ డి క్యూబ్ లైట్లను సిద్ధంగా చేసి ఇంటికి తీసుకెళ్లేల నేర్పిస్తున్నారు.