శివసేన హైదరాబాద్‌ అధ్యక్షుని గా గణేష్‌ గౌటే

ఛార్మీనార్‌ ప్రజాబలం ప్రతినిధి:బుధవారంనాడు శివసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించగా రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్‌ ఉపాధ్యక్షులు కేశవ్‌ గుప్త. అవినాష్‌ జైస్వాల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆంధ్రపు సుదర్శన్‌ పుస శ్రీనివాస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులుగా గణేష్‌ గౌటే ను నియమించారు శివసేన హైదరాబాద్‌ అధ్యక్షుని గా నియమించిన జాతీయ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే జాతీయ యువసేన అధ్యక్షుడు ఆదిత్య థాకరే అధ్యక్షుడు వెంకటేష్‌ మరియ ఆంధ్రపు సుదర్శన్‌ శ్రీనివాస కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తెలంగాణలో శివసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట నాయకులు కార్యకర్తలు శివసేన పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులుగా నియమించినందుకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఠాకూర్‌ వికాస్‌ సింగ్‌ కరణ్‌ ,సూర్యవంశి.పాండు మహేష్‌ శ్రీనివాస్‌ చెందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking